1 min read

APPSC Group 2 Results : జూన్ లేదా జులైలో గ్రూప్-2 ఫలితాలు, గ్రూప్-1 వాయిదా పుకార్లు నమ్మొద్దు- గౌతమ్ సవాంగ్

APPSC Group 2 Results : జూన్ లేదా జులైలో గ్రూప్-2 ఫలితాలు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్-1 పరీక్ష వాయిదా వదంతలు నమ్మొద్దని తెలిపారు.