1 min read

AR Constable Suicide: ఎస్పీ ఆఫీసులో తుపాకీతో కాల్చుకుని ఏఆర్‌ కానిస్టేబుల్ ఆత్మహత్య, భర్త వేధింపులే కారణం?

AR Constable Suicide: ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్మ్డ్‌ రిజర్వ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం  అన్నమయ్య జిల్లాలో కలకలం సృష్టించింది.  భర్తతో విభేదాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.