1 min read

Army Recruitment: ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు .. మార్చి 22వరకు రిజిస్ట్రేషన్.. ప్రకాశం, కడప జిల్లాల్లో ర్యాలీలు

Army Recruitment: ఏపీలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైంది.  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌‌తో పాటు శారీరక సామర్థ్య పరీక్షల  ద్వారా ఎంపికలు నిర్వహించనున్నారు.