1 min read

AU Degree Results : ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల, ఈ లింక్ లో చెక్ చేసుకోండి!

AU Degree Results : ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 99.57 శాతం పాస్ అయ్యారు. కేవలం 120 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు.