1 min read

Bengaluru water crisis : ప్రజలకు అలర్ట్.. కార్లు కడగడంపై ప్రభుత్వం నిషేధం!

Bengaluru water crisis news : బెంగళూరులో నీటి సంక్షోభం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాహనాలను మంచి నీటితో కడగడం, గార్డెన్ల కోసం డ్రింకింగ్​ వాటర్​ వాడటాన్ని నిషేధించింది.