1 min read

BRS Party MPs : సన్నాహక సమావేశంలో కనిపించని సిట్టింగ్ ఎంపీ..! ‘కారు’ దిగబోతున్నారా….?

Lok Sabha Elections in Telangana 2024: వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సవాల్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. అయితే తాజాగా పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి సిట్టింగ్ ఎంపీ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.