1 min read

CAA rules: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాక ముందే సీఏఏ నిబంధనలు ప్రకటించే అవకాశం

CAA rules: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే పౌరసత్వ (సవరణ) చట్టానికి సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.