1 min read

Cancer Screening: ఏపీలో గ్రామ స్థాయిలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, 30ఏళ్ల పైబడిన వారికి వైద్య పరీక్షలు

Cancer Screening: ఏపీలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలోనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య శాఖ సిద్ధమైంది.