1 min read

CBN Chair: ఆ కుర్చీ మార్చండి, ఎన్డీఏ కూటమి సభలో చంద్రబాబు ఆదేశం..

CBN Chair: ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడి ఎంపిక కార్యక్రమంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.  శాసనసభా పక్ష నాయకుడిని ఎంపిక చేసేందుకు  కూటమి ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించారు. వేదికపై చంద్రబాబు కుర్చీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో దానిని అప్పటికప్పుడు మార్పించారు.