1 min read

CBN Instructions: సిఎం కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించిన చంద్రబాబు

CBN Instructions: ముఖ్యమంత్రి రాకపోకల సందర్భంగా ట్రాఫిక్ ఆపేసి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయొద్దని చంద్రబాబు పోలీసుల్ని ఆదేశించారు.  విఐపి ప్రోటోకాల్ పేరుతో ప్రజలకు సమస్యలు సృష్టించొద్దని స్పష్టం చేశారు.