1 min read

CBN Letter to UPSC : ఇప్పుడే ఇంటర్వూలు వద్దు, జూన్ 7 తర్వాత చేపట్టండి – ఐఏఎస్‌ల కన్ఫర్మేషన్‌ ప్రక్రియపై చంద్రబాబు లేఖ

Chandrababu Letter to UPSC Chairman : యూపీఎస్సీ ఛైర్మన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఐఏఎస్‌ల కన్ఫర్మేషన్‌ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు.