1 min read

CBN Oath Ceremony : చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఫిక్స్ – వేదిక ఖరారు, ప్రధాని మోదీ రాక..!

Chandrababu Swearing in Ceremony : ఈ నెల 12వ తేదీన ఏపీ  ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం వేదికను కూడా ప్రకటించారు.