1 min read

CBN On Attacks : వైసీపీ కవ్వింపు చర్యలపై అలెర్ట్ గా ఉండండి – క్యాడర్ కు చంద్రబాబు సూచన

Chandrababu On Attacks: ఏపీలో చోటుచేసుకుంటున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల క్యాడర్ తో పాటు నాయకులు సైతం అలెర్ట్ గా ఉండాలని సూచించారు.