1 min read

CBN On Modi: సరైన సమయంలో సరైన నాయకుడు, మోదీపై చంద్రబాబు పొగడ్తలు, ఎన్డీఏ పక్షనేతగా మోదీ ఏకగ్రీవం

CBN On Modi: 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ అలుపెరగని ప్రచారం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడిగా అభివర్ణించారు.