1 min read

CBN Strategy: కంట్లో నలుసు, పంట్లో రాయి వంటి జగన్ విషయంలో చంద్రబాబు పంతం నెరవేరుతుందా?

CBN Strategy: పదేళ్ల  తర్వాత కేంద్రంలో బీజేపీతో టీడీపీ జత కట్టింది. 2018లో బీటలు వారిన బంధాన్ని అతికష్టమ్మీద పునరుద్దరించారు. ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు అసలు లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.