1 min read

Chandrababu PC: ఏపీలో 30ఏళ్లకు సరిపడా విధ్వంసం, ఎన్డీఏతోనే తమ పయనమని స్పష్టం చేసిన చంద్రబాబు

Chandrababu PC: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలో 30ఏళ్లకు సరిపడా విధ్వంసం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత  తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు.