1 min read

Chhattisgarh: భారీ ఎన్ కౌంటర్; నలుగురు మావోల మృతి; కొనసాగుతున్న కూంబింగ్

Chhattisgarh encounter: చత్తీస్ గఢ్ లో మంగళవారం ఉదయం భద్రతాబలగాలు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. చత్తీస్ గఢ్ అడవుల్లో చోటు చేసుకున్న ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.