1 min read

CM Swearing Ceremony : సీఎం ప్రమాణ స్వీకారానికి పటిష్ట ఏర్పాట్లు, అన్ని జిల్లాల్లో లైవ్ టెలికాస్ట్

CM Swearing Ceremony : ఈ నెల 12న కేసరపల్లిలో జరిగే సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు 11వ తేదీ సాయంత్రం లోగా పూర్తి చేయాలని కార్యక్రమ సమన్వయ అధికారి ప్రద్యుమ్న ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేయాలన్నారు.