1 min read

CM YS Jagan : ముగిసిన విదేశీ పర్యటన – ఏపీకి చేరుకున్న సీఎం జగన్, పొలిటికల్ యాక్షన్ షురూ!

AP CM YS Jagan : విదేశీ పర్యటనను పూర్తి చేసుకున్న సీఎం జగన్ శనివారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు వైసీపీ నేతలు స్వాగతం పలికారు.