1 min read

Congress pledges to scrap Agnipath : ‘అధికారంలోకి వస్తే అగ్నిపథ్​ని తొలగిస్తాము’

Congress on Agnipath scheme : లోక్​సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ఆర్మీ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ.. అగ్నిపథ్​ని రద్దు చేస్తామని కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. దాని స్థానంలో పాత ప్రక్రియను తీసుకొస్తామని వెల్లడించింది.