1 min read

Congress Schemes: నేడు తెలంగాణలో ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం

Congress Schemes: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన మరో రెండు గ్యారటీ పథకాలను నేడు ప్రారంబించనున్నారు. చేవెళ్ల సభలో  గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాల్లో స్కీముల్ని ప్రారంభించాలని భావించినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో సచివాలయంలో పథకాలను ప్రారంభిస్తారు.