1 min read

Corporations and ZPTC: ఇక ఏపీలో టీడీపీ పరం కానున్న కార్పోరేషన్లు, జడ్పీ పీఠాలు

Corporations and ZPTC: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయి విజయాన్ని సాధించడంతో త్వరలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్ పీఠాలు టీడీపీ  పరం కానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.