1 min read

crime news : ఓరల్​ సెక్స్​కి ఒప్పుకోలేదని.. స్నేహితుడిని చంపేశారు!

Crime news : ఓరల్​ సెక్స్​కి అంగీకరించలేదన్న కోపంతో.. ఓ వ్యక్తిని, ఇద్దరు స్నేహితులు కిరాతకంగా పొడిచి చంపేశారు. ఈ ఘటన రాజస్థాన్​లో వెలుగులోకి వచ్చింది.