1 min read

Dharmana Comments: శ్రీకాకుళంలో కడప రెడ్లు… మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

Dharmana Comments: సార్వత్రిక ఎన్నికలకు ముందు మంత్రి ధర్మాన ప్రసాదరావు  చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో పడేశాయి. శ్రీకాకుళం జిల్లాలో కడప రెడ్ల ఆగడాలపై మంత్రి ఆరోపణలు ప్రత్యర్థులకు అస్త్రంగా మారాయి.