1 min read

Diamonds in Kurnool : కర్నూలు రైతుకు దొరికిన వజ్రం – ధర ఎంతో తెలుసా..?

Diamonds in Kurnool : కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు వజ్రం దొరికింది. రూ. 18 లక్షల రూపాయలకు వజ్రాన్ని కొనుగోలు చేశారు. మార్కెట్ విలువ రూ. 30 లక్షలుగా ఉంటుందని అంచనా.