1 min read

Diarrhoea Cases in Vijayawada : విజయవాడను వణికిస్తున్న డయేరియా – ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..!

Diarrhoea Cases in Vijayawada : విజయవాడను డయేరియా వణికిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 15 రోజుల్లో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు.