1 min read

Eluru Minor Girl: పదో తరగతి బాలికపై సహవిద్యార్ధి అత్యాచారం, వీడియో రికార్డ్‌ చేసి బాలుడి స్నేహితుల బెదిరింపులు

Eluru Minor Girl:  పదోతరగతి బాలికపై సహవిద్యార్ధి తరగతి గదిలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేసిన బాలుడి స్నేహితులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఏలూరులో సంచలనం  సృష్టించింది.