1 min read

Fake Police In Visakha: ఉద్యోగాల పేరుతో టోకరా.. విశాఖలో నకిలీ పోలీసుల మోసం.. కోట్లలో వసూళ్లు

Fake Police In Visakha: పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖ Visakhaలో నిరుద్యోగులకు ఓ జంట కుచ్చు టోపీ పెట్టింది. కోట్లలో డబ్బు  వసూలు చేసి పరారయ్యారు.