1 min read

Gaganyaan astronauts : ‘గగన్​యాన్​​’లో పర్యటించే వ్యోమగాముల పేర్లను ప్రకటించిన మోదీ!

Gaganyaan astronauts names : గగన్యాన్​ మిషన్ కోసం సన్నద్ధమవుతున్న నలుగురు వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేశారు ప్రధాని మోదీ. 140 కోట్ల భారతీయుల అంతరిక్ష ఆంకాక్షలను వారు మోస్తున్నారని వ్యాఖ్యానించారు.