1 min read

Gavaskar on Ashwin: రోహిత్.. అశ్విన్‌కు టీమ్‌ను లీడ్ చేసే అవకాశం ఇవ్వు: గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Gavaskar on Ashwin: ఇంగ్లండ్ తో మూడో టెస్టులో టీమిండియా విజయం దాదాపు ఖాయమని భావిస్తున్న మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాలుగో టెస్టులో టీమ్ ను లీడ్ చేసే అవకాశం అశ్విన్ కు ఇవ్వాలని రోహిత్ ను కోరడం గమనార్హం.