1 min read

Gold loan Rules: బంగారు ఆభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ సంగతి మర్చిపోకండి.. లేకుంటే జేబులకు చిల్లు

Gold loan Rules: భవిష్యత్తుపై భరోసా  కోసం బంగారు ఆభరణాలపై పెట్టుబడులు పెడుతున్నారా, ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.