1 min read

Gruha Jyothi Mahalakshmi Scheme : గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు ప్రారంభం-అర్హులకు మరో అవకాశం!

Gruha Jyothi Mahalakshmi Schemes : 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ఆరు గ్యారంటీలు అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.