1 min read

Gudivada YCP vs TDP : రాజకీయ సన్యాసం చేసి మాట నిలబెట్టుకోవాలి…! కొడాలి నాని ఇంటి వద్ద ఆందోళన

Tension at Kodali Nani House : మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని… మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత శ్రేణులు డిమాండ్ కు దిగాయి.