1 min read

Haj Arrangements: విజయవాడ నుంచి ‍హజ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి, 27 నుంచి జెడ్డాకు ప్రత్యేక విమానాలు

Haj Arrangements: ఆంధ్రప్రదేశ్‌ నుంచి ‍హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఏపీ నుంచి వెళ్లే  యాత్రికులకు బస సదుపాయాన్ని కల్పించింది. 27 నుంచి  హజ్ యాత్ర మొదలు కానుంది.