1 min read

IND vs ENG 5th Test: కోచ్‌ల‌ను ఫీల్డ‌ర్స్‌గా మార్చేశారు – ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ టీమ్ నిర్ణ‌యం

IND vs ENG 5th Test: ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతోన్న ఐదో టెస్ట్‌లో స‌బ్‌స్టిట్యూట్ ప్లేయ‌ర్లుగా ఇంగ్లండ్ జ‌ట్టు త‌మ కోచ్‌ల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. ప్లేయ‌ర్ల కొర‌త కార‌ణంగానే ఇంగ్లండ్ కోచ్ పేర్ల‌ను స‌బ్‌స్టిట్యూట్స్‌గా ప్ర‌క‌టించిన‌ట్లు స‌మాచారం.