1 min read

IND vs ENG 5th Test: సెంచ‌రీల‌తో చెల‌రేగిన రోహిత్‌, శుభ్‌మ‌న్‌గిల్ – రికార్డులు బ్రేక్ చేసిన టీమిండియా క్రికెటర్లు

IND vs ENG 5th Test: ఇంగ్లండ్‌తో జ‌రుగుతోన్న ఐదో టెస్ట్‌లో రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్‌గిల్ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టారు. వ‌న్డే త‌ర‌హాలో చెల‌రేగిన వీరిద్ద‌రు ఫ‌స్ట్ సెష‌న్‌లోనే త‌మ సెంచ‌రీల‌ను పూర్తిచేసుకున్నారు.