1 min read

India vs England: టీమిండియాకు వరుసగా 17వ సిరీస్ విజయం.. స్టోక్స్‌కు తొలి ఓటమి.. ఇంగ్లండ్ బజ్‌బాల్ దిమ్మదిరిగిపోయింది

India vs England: స్వదేశంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ టీమిండియా వరుసగా 17వ టెస్ట్ సిరీస్ గెలిచింది. మరోవైపు ఇంగ్లండ్ బజ్‌బాల్ స్టైల్ కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. బెన్ స్టోక్స్ కెప్టెన్ గా తన తొలి సిరీస్ ఓటమి చవిచూశాడు.