1 min read

Indian Student In US: అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఆంధ్రా విద్యార్ధి అచ్యుత్ దుర్మరణం, సంతాపం తెలిపిన కాన్సులేట్

Indian Student In US: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఏపీకి చెందిన విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు.  ఈ ఘటనపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది.