1 min read

IRCTC Kerala Tour 2024 : ‘కేరళ’ ట్రిప్ ప్లాన్ ఉందా..! హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే 6 రోజుల ప్యాకేజీ, వివరాలివే

IRCTC Hyderabad Kerala Tour: ప్రకృతి అందాలకు కేరాఫ్ ఉండే కేరళకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అలాంటి ప్లాన్ ఉంటే మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. టూర్ షెడ్యూల్, ప్యాకేజీ ధరల వివరాలు ఎలా ఉన్నాయో చూడండి…