1 min read

IRCTC Ooty Tour 2024 : 6 రోజుల ఊటీ ట్రిప్ – తిరుపతి నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ – వివరాలివే

IRCTC Ooty Tour Package 2024: ఈ సమ్మర్ లో ఊటీ ట్రిప్ ప్లాన్ ఉందా..? అయితే మీకు IRCTC టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని తిరుపతి నుంచి ఊటీకి సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి……