1 min read

ISC Chemistry paper leak : చివరి నిమిషంలో ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా.. అదే కారణమా?

ISC Chemistry 2024 paper leak : ఐఎస్​సీ కెమిస్ట్రీ పరీక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది. సోమవారం జరగాల్సిన పరీక్షను మార్చ్​ 21కి వాయిదా వేశారు.