1 min read

Jakkampudi Raja : జగన్ చుట్టూ చేరిన కోటరీ కొంప ముంచింది, ధనుంజయ రెడ్డి ఓ చెత్త అధికారి- జక్కంపూడి రాజా

Jakkampudi Raja : వైసీపీ ఘోరపరాజయంపై ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ జగన్ చుట్టూ చేసిన కోటరీ కొంప ముంచిందన్నారు.