1 min read

Janasena : కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ప‌వ‌న్ అడ‌గ‌లేదా? బీజేపీ ఇవ్వలేదా?

Janasena : రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడడానికి ఒక కారణమైన జనసేనకు కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కలేదు. టీడీపీ నుంచి ఇద్దరికి కేబినెట్ బెర్తులు లభించాయి. అయితే కేంద్రంలో మంత్రి పదవి పవన్ కల్యాణ్ అడగలేదా? బీజేపీ ఇవ్వలేదా? అనే చర్చ మొదలైంది.