1 min read

Janasena Vs Varma: పిఠాపురంలో ఏం జ‌రుగుతోంది?ఆధిప‌త్యం కోసం వ‌ర్మ‌, జ‌న‌సేన ఫైట్, ఫ్లెక్సీల చించివేత

Janasena Vs Varma: పిఠాపురంలో ఆధిప‌త్యం కోసం టీడీపీ నాయకుడు వ‌ర్మ‌, జ‌న‌సేన శ్రేణుల మధ్య  ఫైట్‌ జరుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎంపి తంగెళ్ల ఉద‌య్ ప్లెక్సీలు చించి వేయడంతో  రగడ కొనసాగుతోంది.