1 min read

Janasena Vs Ysrcp Sticker War : ‘ఎమ్మెల్యే గారి తాలూకా’-జనసేన, వైసీపీ మధ్య స్టిక్కర్ల వార్!

Janasena Vs Ysrcp Sticker War : ఏపీలో స్టిక్కర్ల వార్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కాక ముందే ఎమ్మెల్యే గారి తాలూకా స్టిక్కర్లు వాహనాలపై దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురంలో ఈ స్టిక్కర్ల వార్ పీక్స్ లో ఉంది.