1 min read

June 2 Deadline: ముగియనున్న ఉమ్మడి రాజధాని గడువు, హైదరాబాద్‌‌పై పూర్తి హక్కులు ఇక తెలంగాణకే..

June 2 Deadline: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న రాష్ట్ర విభజన ఒప్పందం జూన్‌ 2తో గడువు ముగియనుంది. గత పదేళ్లుగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇక నుండి తెలంగాణ రాష్ట్రానికే చెందుతుంది.