1 min read

Kerala Couple Package : కేరళ కపుల్ ప్యాకేజీ, మున్నార్ లో 3 రోజుల టూర్- పూర్తి వివరాలివే!

Kerala Honeymoon Package : కొత్తగా పెళ్లైన జంటల కోసం, ప్రకృతి అందాలను వీక్షణకు కేరళ టూరిజం మూడ్రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. మున్నార్ లో స్టే చేసి చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు, బోటింగ్ చేసేందుకు ప్యాకేజీ అందిస్తోంది.