1 min read

Kodali Nani On Attacks : రెండు రోజుల్లో వైసీపీ నేతలు రోడ్లపైకి, దాడులపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాం- కొడాలి నాని

Kodali Nani On Attacks : కౌంటింగ్ తర్వాత టీడీపీ, జనసేన శ్రేణులు…వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. హైకోర్టుకు వెళ్లి బాధ్యులపై ప్రైవేట్ కేసులు పెడతామన్నారు.