1 min read

Kurnool Crime : ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి కేసు, పోక్సో కోర్టు సంచలన తీర్పు

Kurnool Crime : కర్నూలు జిల్లాలో బాలికపై లైంగిక దాడి కేసులో పోక్సో కేసుల ప్రత్యేక సెషన్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.