1 min read

Liquor Prices Display: ఎట్టకేలకు ఏపీలో మద్యం దుకాణాల్లో ధరల పట్టీలు, డిజిటల్ పేమెంట్లు, జూన్‌ 4 తర్వాత ఏం జరుగుతుందో…

Liquor Prices Display: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో ఎట్టకేలకు ధరల పట్టీలు ప్రత్యక్షమయ్యాయి. నాలుగున్నరేళ్లుగా ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా ఖాతరు చేయని ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో మద్యం దుకాణాల వద్ద ధరల బోర్డుల్ని ఏర్పాటు చేసింది.